మాక్స్ ఎయిర్ ఎలక్ట్రానిక్ 50

మాక్స్ ఎయిర్ ఎలక్ట్రానిక్ 50
50MD1E/CD-504 A

రిమోట్ కంట్రోల్ తో నిర్వహణ-తనిఖీ! ట్యాంక్ మీద బ్యాక్టీరియా-నిరోధక స్మార్ట్ షీల్డ్ సాంకేతికత-తనిఖీ! ఉత్తమ శ్రేణిలో మెమరీ విధానం మరియు అద్భుతమైన చల్లదనం అనుభూతిని అందించడానికి స్మార్ట్ స్లీప్ ఫంక్షన్-రెట్టింపు తనిఖీ!! మీ యొక్క వేసవికాలాలు చల్లగా మరియు అంతరాయం లేకుండా చల్లదనంగా ఉండేలా చూసే ప్రయోజనాలతో లోడ్ అయి ఈ కూలర్లు వస్తాయి.

#1 m2 = 21.5278 ft2 ; 1 ft2 = 0.092903 m2
సామర్థ్యంలో లభిస్తుంది
NET QUANTITY :   1   N
MRP :
₹16 370.00
(INCL. OF ALL TAXES)
రిటైల్ దుకాణాలు దుకాణ సూచి
  • స్మార్ట్ షీల్డ్ సాంకేతికత

    ట్యాంక్ మీద బ్యాక్టీరియా నిరోధక మరియు శిలీంధ్ర నిరోధక ఎన్9 కోటింగ్ దుర్గంద్ధాన్ని తటస్థంగా చేస్తుంది మరియు మీ కూలర్ మరియు మీ వాతావరణం ఆరోగ్యంగా మరియు పరిశుభ్రంగా ఉంచడానికి బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలను నిరోధిస్తుంది

  • డిజిటల్ కంట్రోల్ పానెల్

    మీ చల్లదనం అవసరాలను సౌకర్యవంతంగా నియంత్రణను మీకు ఇవ్వడానికి రిమోర్ కంట్రోల్ తో ఆపరేషన్

  • మెమోరీ విధానం

    ఫ్యాన్ వేగం, పంపు మరియు స్వింగ్ సెట్టింగులు కొరకు మీ పనిని ఆదా చేయడానికి 3 స్లాట్ల తో కూడిన ఒక మెమోరీ బాంక్ లాగా కేవలం మీకు పనిచేస్తుంది

  • స్మార్ట్ నిద్ర

    ఈ పని సాధ్యమైనంత వరకు మీ రాత్రులు శబ్దం లేకుండా చేయడానికి ప్రతి 2 గంటలకు కనీస స్థాయి వరకు యాంత్రికంగా ఫ్యాన్ వేగంను తగ్గిస్తుంది

సాంకేతిక వివరములు

  • ట్యాంకు సామర్ధ్యం50లీ
  • గాలి సరఫరా(ఎం3/గం)3400
  • గాలి విసురు (మీటరు)6
  • వాటేజ్ (డబ్ల్యు)190
  • విద్యుత్తు సరఫరా(V/Hz)230/50
  • ఇన్వర్టర్ మీద పనిచేయడంఅవును
  • కూలింగ్ మీడియా3 పక్కల హనీకూంబ్
  • పనిచేసే విధానంరిమోట్
  • ఫ్యాన్ రకంఫ్యాన్
  • కొలతలు(మి.మీ)(పొx వెx ఎ)685 x 460 x 1080
  • నికర బరువు (కేజీ)17
  • వారంటీ1 సంవత్సరం
  • వేగం నియంత్రణఅధికం, మధ్యస్థం, తక్కువ
  • ఆటోఫిల్అవును
  • కేస్టర్ వీల్స్/చక్రాలు4
  • ట్రాలీనం
  • అడ్డంగా లోవర్ కదలికమాన్యువల్
  • నిలువు లోవర్ కదలికస్వయంచాలక
  • డస్ట్ ఫిల్టర్నం
  • బ్యాక్టీరియా నిరోధక ట్యాంక్అవును
  • నీటి స్థాయి సూచికఅవును
  • ఐస్ చాంబర్నం
  • మోటార్ మీద థర్మల్ అధిక భారం కాపాడటంఅవును